Pages

Showing posts with label చీమలు పెట్టిన పుట్టలు. Show all posts
Showing posts with label చీమలు పెట్టిన పుట్టలు. Show all posts

Telugu Malika - చీమలు పెట్టిన పుట్టలు

సుమతీ శతకం - చీమలు పెట్టిన పుట్టలు 
చీమలు పెట్టిన పుట్టలు 
పాముల కిరవైన యట్లు పామరుడు దగన్ 
హేమంబు గూడబెట్టిన 
భూమిశుల పాలజేరు భువిలో సుమతీ !

భావము : ఓ సుమతీ ! భూమిలో చీమలు కష్టపడి పెట్గ్టిన పుట్టలలో పాములు చేరును. అట్లే మూర్ఖుడు  దాచి ఉంచిన బంగారము రాజుల పాలై అతనికి ఉపయోగపడకపోవును. 

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు