ఆకాశం - నింగి , అంబరం | సముద్రం - సాగరం , అంబుది , సింధువు |
దండు - మూర , గుంపు | నక్షత్రం - తార , చుక్క |
ఆసక్తి - అభిరుచి , కోరిక | అరణ్యం - అడవి, వనం |
తల్లి - మాత , జనని | తండ్రి - పిత , జనకుడు |
అరణ్యం - అడవి,వనం | వైరం - శత్రుత్వం,విరోధం |
ఉపాధ్యాయుడ - శిక్షకుడు,అధ్యాపకుడు | తల్లి - అమ్మ,మాత |
తండ్రి - నాన్న,పిత | ఆసక్తి - ఇష్టం,ఉత్సాహం |
దండు - గుంపు,సమూహం | ఉపాద్యాయుడు - గురువు , ఆచార్యుడు |
వైరం - విరోధం , శత్రుత్వం | అంబోధి - సముద్రము, రత్నాకరవము |
పుత్తడి - బంగారము, పసిడి | వసుధ - భూమి, ధరణి |
పెండ్లి - పరిణయం, వివాహం | మిత్రుడు - స్నేహితుడు, నేస్తం |
అజ - యుద్ధం, సమరము | ఈప్సితము - కోరిక, వాంఛ |
అవని - భూమి, ధరణి | భృంగము - తుమ్మెద, ఉతృలము |
తురంగము - గుఱ్ఱం, అశ్వం, వాజి | పంచాస్యం - సింహం, సింగం, కేసరి |
విపత్తు - ఇడుము, ఆపద | ఏనుగు - మాతంగం, గజం, హస్తి |
భుజంగం - సర్పం, ఫణి, వాతాశనం, పాము, పన్నగము | తనువు - శరీరం, దేహం |
సత్యం - నిజం, యదార్థం | గురువు - ఆచార్యుడు, బృహస్పతి |
ఖగము - పక్షి, విహంగము | అగ్ని - చిచ్చు, వహ్ని, అనలము |
పువ్వు - పుష్పము, విరులు | అంధకారం = తమస్సు, తిమిరం, ఆంధ్యం |
అక్షములు = కన్నులు, నేత్రాలు, నయనాలు | అనలుడు = అగ్ని, హవ్యవాహనుడు, వహ్ని, హుతభుక్కు |
అనిమిషులు = దేవతలు, సురలు, అమరులు, త్రిదశులు | అభీష్టం - కోరిక, కాంక్ష, ఈప్సితం, ఆశ |
అశని - పిడుగు, కులిశం, నిర్ఘాతము | ఆర్తవం - పుష్పం, సుమం, కుసుమం, పూవు |
ఇక్షు - రసాలము, కరటము, అంగారిక, చెఱకు | ఇనుడు - సూర్యుడు, రవి, ద్యుమణి, నభోమణి |
ఇల - భూమి, పుడమి, ఉర్వి, ధరణి | ఉరగము - పాము, సర్పము, ఫణి, అహి |
ఎద - హృదయం, మది | కంఠీరవం - సింహం, మృగరాజు, కేసరి, పంచాస్యం |
కదళీ - అరటి, రంభ, సప్తపర్ణము | కరము - చేయి, హస్తము, కేలు |
కరి - ఏనుగు, హస్తి, గజము, ఇభము | కళ్యాణం - పెళ్లి, వివాహం, పరిణయం, ఉద్వాహం |
కృషి - ప్రయత్నం, శ్రమ | కాయం - శరీరం, దేహం, తనువు |
నుతి - పొగడ్త, స్తోత్రము, స్తుతి | పడతి - స్త్రీ, ఉవిద, ఇంతి, మహిళ, నవల, కొమ్మ |
పవనాశనము - పాము, సర్పం, ఫణి | పావనం - పవిత్రం, పునీతం, పూతం |
పుటభేదనం - పట్టణం, నగరం, పురం | బుధులు - పండితులు, విద్వాంసులు, కోవిదులు |
భానుడు - సూర్యుడు, అర్కుడు, ఫూషుడు, రవి | వసనం - వస్త్రం, ఉడుపు, వలువ |
వెండి - కలదౌతం, రజతం | రంతు - క్రీడ, ఆట, కేళి |
వారిజం - పద్మం, సరసిజం, జలజం, తామర | వారిజగర్భుడు - బ్రహ్మ, చతుర్ముఖుడు, నలువ, విధి |
శరధి - సముద్రం, వార్ధి, నీరధి, జలధి | సేతువు - వారధి, వంతెన |
పుష్పము - పూవు, కుసుమం, విరి, సుమం | గుడి - దేవాలయం, ఆలయం, కోవెల |
రాజు - ప్రభువు, భూపాలుడు, నృపాలుడు | కేలు - చేయి, హస్తం, పాణి |
బాంధవుడు - బంధువు, చుట్టం | బాణము - అమ్ము, తూపు, మార్గణం, ఆశుగం |
గురువు - ఆచార్యుడు, ఒజ్జ, ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు | వేదండం - ఏనుగు, హస్తి, ఇభం, కరి |
కీర్తి - యశస్సు, పేరు, శ్లోకం | దురితము - పాపం, అఘం, కిల్బిషం |
జనని - తల్లి, అంబ, అమ్మ, మాత | బుధుడు - పండితుడు, విద్వాంసుడు |
పుడమి - భూమి, ధరణి, అవని, వసుధ, ధర | ఏనుగు - కరి, గజము |
కృపాణము - కత్తి, ఖడ్గము | కేలు - చేయి, హస్తము |
జనని - తల్లి, అమ్మ | ఆకాశము - అంబరము, గగనము, అంతరిక్షము, నింగి |
భూమి - వసుధ, ఉర్వి, ధరణి, ధరిత్రి | జిజ్ఞాస - ఆసక్తి, అభిరుచి |
దృక్పథం - ప్రగతి, ఆలోచనా సరళి | ఇంచుమించు - దాదాపు, సుమారు |
ఉపాధ్యాయుడు - ఆచార్యుడు, అధ్యాపకుడు | ఆసక్తి - కోరిక, ఇచ్ఛ, వాంఛ |
పథం - మార్గము, త్రోవ | అమాంతము - అకస్మాత్తు, అదాటు, అటాత్తు, హఠాత్తు, ఏమరుపాటు, అదరి పాటు, |
అమాయకుడు- అంబేద, గోల,బేలరి, మేదకుఁడు, నిష్కపటి వెర్రిబాగులవాడు. | అర్ధరాత్రి - అద్దమరేయి. నడిరాతిరి. నడి రేయి,మధ్య రాత్రమ,మాం దారి: ప్రొద్దు: నిశీధము |
అర్జునుఁడు- ఫల్గునుఁడు. పార్థుడు. కిరీటి, శ్వేత వాహనుఁడు: బీభత్సుడు, విజయుడు, కృష్ణుడు, సవ్యసాచి, ధనంజయుఁడు; నరుడు, కఱ్ఱి, కవ్వడి, వివ్వచ్చుఁడు. క్రీడి. | అమావాస్య - అమవస, అమాస,దర్శము, అమావాసి, అమవాసి, అమావాసి: అమావస్య, కుహువు, అమామాసి, అమాసె, అమాస |
అల - ఊర్మి, కడలు, కల్లోలము, తరంగము, భంగము; వీచిక, లహరి | అమృతము- ఘృతము, పీయూషము, సుధ. |
అమ్మమ్మ- అవ్వ, మాతామహి. | అలాతము- ఆలాతము, కొరవి, ఉల్ముకము. అంగారకము |
అమ్మవారు- అమ్మతల్లి, మశూచి, మసూరిక,పోటకము, స్పోటకము | అల్పుడు- వివర్ణుఁడు: పామరుడు. నీచుఁడు, నిహీనుఁడు, అపశదుఁడు, ప్రాకృతుఁడు |
అమ్ములపొది- తూణము, తూణి, ఉపాసంగము, నిషంగము, అంపపాది, అంబులపొది. | అయస్కాంతము- అంటురాయి, కృష్ణ లోహము, సూదంటు, సూదంటురాయి. |
అయివచ్చు- అచ్చివచ్చు, కలిసివచ్చు, అనుకూలించు, మేలైవచ్చు. | అల్లము - అనూవజము, అపాకశాకము: ఆర్థ(శా)కము. కందరము, భేషజము: మూలజము; రోలము, శృంగిబేరము; |
అర- అర్ధ(ము), అద్ద, సగము; సవము; సాము | అరచేయి- అరచేయి; లోజెయ్యి; చప్పట, కరతలము; చపటము; చపేటము; ఉద్ఘతము, ప్రహస్తము. |
అరటి చెట్టు- కదళి, వారణబుస, రంభ, మోచ,గిరిజ. | అల్లరి- గలాటా, గలిబిలి; గందరగోళము; గోల, రభసము, ఆగడము, గొడవ, గడబిడ, గలాభా. |
అరిదళము- అలంతాళము, కనకప్రభము, గోదంతము, అలము, గోరోచనము, చిత్ర గంధము; తాలము, పింజరము, హరితాళము. | అల్లిక - అళియ, జామాత, అల్లువాడు, ప్రజాపతి, వరుడు, యామాత |
అరుగు- తీనె, జగతి, వితర్ది, వేదిక,తిన్నె, తిన్నియ. | అల్లుడు- తంత వానము, తంతువాయము, నేత, పటకర్మము; వయనము; వ్యూతి, వానము. |
ఆకురాయి- పత్రపరశువు, ఒరిపిడిరాయి, గరుకురాయి. | ఆర్తి- బాధ, ఆరాటము, ఉద్వేగము, క్షోభ, వ్యథ, వెత. |
ఆజ్ఞ - ఆదేశము, ఆన, ఆనతి, ఉత్తరువు, నిర్దేశము, నివేశము, పంపు, శాసనము. | ఆటంకము-అడ్డగింత, అడ్డపాటు, అడ్డంకి, అడ్డు, అంకిలి, అవరోధము. |
ఆలస్యము-క్షేపము, జాగు, తడవు, తడయుట, మసలుట. | ఆట- తాండవము, నటనము, నాట్యము, లాస్యము, నృత్యము, నృత్తము, నర్త నము. |
ఆలిచిప్ప-గంగచిప్ప, కప్ప చిప్ప, కాకి చిప్ప, గంగాళి, చిప్ప | ఆటలమ్మ-ఆట్లమ్మ, తట్టు, పొంగు. |
అడికోలు - దూరు, నింద, కారుకూత, దూషణము, దెప్పరము, ఎత్తిపొడుపు, అపవాదు, దెప్పు. | ఆళ్ళు- ఆళులు, ఆరుగలు, కోరదూషము, వరీరూషము. |
అడుకుక్క-కుక్కురి, శుని, సారమేయి | ఆవాలు-అనఘము, ఆసురి, ఐంద్రము, క్షతకము, క్షవకము, తిక్తగంధ, నాసికావేదనము, వేసవారము, శ్వేతము, సిద్ధార్దము, సుతీక్షక |
అడుగుఱ్ఱము - అర్వతి, గోడిగ, కంఖాణి, బడబ, వాజిని. | ఆశ్రేష - సప్పపుజుక్క, అసివేరు, అహి, ఉరగము, భుజంగము, వ్యాళము, సర్పము |
అతతాయి-ఆకతాయి, అకార్యకారి, కొంటె, కూళ, తుంటరి, దుష్టుఁడు, బండడు. | ఆదివారము-ఆదిత్యవారము, భానువారము, రవివారము, ఆకులవారము. |
ఆసక్తి-అపేక్ష, అనురక్తి, పరాయణత, వ్యసనము, శ్రద్ధ. | ఆనపకాయ-సొరకాయ, ఆనుగము, ఇక్ష్వాకువు, మహాఫల, తుంబిక. |
ఇంగాలము- ఇంగలము, అంగారము, నిప్పు, అగ్ని, చిచ్చు, జ్వాలి, ధూమకేతువు, వహ్ని, సెగ, అనలము, అగిని, అగ్గి, హసనీమణి. | ఆనవాయితి-మామూలు, రివాజు, వాడుక, అలవాటు. |
ఇంగిలీకము-అతిరక్తము, కర్కటశీర్షకము, జాతి, మణిరాగము, మణివారిజము, హింగుళకము. | అనవాలు-అభిజ్ఞానము, గురుతు, గుర్తు, చిహ్నము, పొడ, జాడ, చిన్నె, సంజ్ఞ, సంకేతము. |
ఆపము-అతిరసము, అప్పము, అరిసె, చిప్పట్టు, పూర్ణకోశము; అపూపము. | ఇంగువ-కబరి, కేశరము, జతుకము, పృథ్వి, పృథువు, పిణ్యాకము, ఉగ్రగంధ |
ఆముదము చెట్టు - ఏరండము, ఉరుబూకము, రుచకము, చంచువు, చిత్రకము, పంచాం గులము, మండము, వ్యడంబకము, వర్ధమానము | ఉభయ పార్శ్వములు- ఇరువంకలు, ఇరుదెసలు: ఇరుచక్కియలు, ఇరుగ్రేవలు; ఇరుగడలు |
ఉమియుట- నిష్ఠీవనము; నిష్యూతి; నిష్ఠేవనము | ఉమ్మెత్త-ఉన్మత్తము; కితవము; ధూర్తము; కనకము; మదనము; గాంగేయము |
ఉరుము - గర్జనము; ఘోష; రసితము; స్తనితము. | ఉలవలు-కులత్థ, వాలవృంతము. |
ఉలిమిరి చెట్టు- మొగలింగ; కుమారకము; వరుణము; ఉలిమిడి; సేతువు. | ఊయల - డోలిక; జోల; లాలి; ఉయ్యెల: ఉయ్యాల; డోల; తొట్టె. |
ఊరట - ఊరడి; ఓదార్పు, ఉవశమనము: అనునయనము. అనునయము | ఊసరవెల్లి- ముదిరిన తొండ; కామరూపి; కృకవాసము; చిత్రబింబము. |
ఋజువు - తార్కాణము; దాఖలా; నిదర్శనము; సాక్ష్యము; రుజువు. | ఋణదాత-ఉత్తమర్ణుడు; ఋణదాయి; కుసీదుడు; షావుకారు. |
ఋతుమతి-ఉదక్య, ఏకవస్త్ర, మలిని; మలిష్ట; ముట్టుత; త్రిరాత్ర. | ఋషి-తపసి; తపస్వి, తాపసి; మౌని; జడదారి. |
ఉల్లిగడ్డ-ఉల్లి పాయ; ఎఱ్ఱగడ్డ; పలండువు; పలాండువు. | ఎంగిలి-ఉచ్చిష్టము; జుష్టము; ఫేలి; అదిష్టము; ఫేలము. |
ఉవ్విళులూరు, ఉవ్విళ్ళూరు -తొందరపడు; త్వరపడు; తహతహలాడు; వేగిరపడు; ఆతురపడు. | ఎండ-ఆతపము; ద్యోతము; ప్రకాశము; ప్రొద్దు; వెలుగు |
ఉసిరిక-అమృత; అనంత; ఆమలకి; తిష్యఫల, ధాత్రి; వయస్థ; రాధ; వజ్రము; నెల్లి. | ఎండమావులు-మరీచిక; మృగతృట్టు; మృగతృష్ణ |
ఊడ - పడుగొమ్మ: అవరోహము; జట; బుధ్నము: మూలము; శిఫము. | ఎండు-ఈచు; మాడు; డొంకు; నీరారు; ఇగురు; ఇంకు; వాడు; వట్టిపోవు; శుష్కించు; శోషించు. |
ఊడుగు- అంకోలము; కుందురువు; కుక్కటము; గిరికోలము; దీర్ఘకోలక. | ఎండ్రకాయ-ఎండ్రి; ఎండ్రిక, ఎండ్రకాయ; ఆరువు; కర్కటము; కర్కము; కుళిరము; పీత; వారిలోచనము |
ఊతము-అండ; ఆధారము; ఆసరా; ఆలంబము; ఆనిక; ఊనిక; మోపిక. | ఎక్కిలి-ప్రాణంతి; వెక్కిలి; హిక్క, హేక్క, హృల్లాసము; ఎక్కిలి; వెక్క; వెక్కు. |
ఊతు-ఊత; డొంకవల. | ఎడతెగని వాన-కుంభవృష్టి; ధారాపాతము,ముసురు. |
ఎడబాటు-ఎడయుట; జతవీడుట; విప్ర యోగము, విప్రలంభము; వియోగము. | ఊదకడుపు- బానబొజ్జ, లంబోదరము; స్థూలోదరము; పొట్ట, బొజ్జ, |
ఊపిరి-ఊర్పు; ఊష్మము; శ్వాసము; దమ్ము, | ఐకమత్యము-ఒందిక; పొందిక, ఒరిమ; పొత్తు; ఏకీభావము; సంఘీభావము. |
ఒల్లెవాటు-ఒలెవాటు; వల్లెవాటు; వలెవాటు | ఓడ-కప్పలి; నౌక, నావ; రోకము; యాన పాత్రము; హాడము. |
ఐక్యమగు-ఏకమగు; లీనమగు; లయమగు; మునుగు; లయించు. | ఓడనడుపువాడు- సరంగు; ఓడంగి; కర్ణధారుడు; పీలికాడు; ఆరకాటి; పోతవాహుడు; మార్గరుడు. |
ఐరావతము- అభ్రమాతంగము; అభ్రము; వల్లభము; ఐరావణము; వెలిగౌరు. | ఐశ్వర్యము-సంపద, కలిమి; శ్రీ; సిరి; లచ్చి; భూతి; లక్ష్మి, |
ఓణి-ఓణీ; ఓని; వల్లె; వాణి; పైటకండువా. | ఓర్పు- ఓరిమి; క్షమ; క్షాంతి; తాలిమి; తాళిక; తితిక్ష; సహనము; సైరణ, నిమ్మళము. |
ఒంకి- ఒంకు; ఒంకె; కొక్కెము; వంకె; చిలుక కొయ్య. | ఔషధము-భేషజము; భైషజము; అగదము; జాయువు; మందు. |
ఒంటె- లొట్టె; లొట్టిపిట్ట, ఉష్ట్రము; క్రమేలకము; మహాంగము; వాసంతము. | కంకు- గద్దించు; కసరు; గదుము; తిట్టు. |
ఒగరు-కషాయము; కస్సెము; కసియము; తొగర; కారు; తవరము. | కంచము-తలిగ; తలియ; తళియ; పళ్ళెము; పళ్ళెరము. దడెము; తబుకు. |
కంచర గాడిద-కంకర గాడిద; వేసడము; వేసరము; అశ్వఖరజము; అశ్వేతరము అశ్వతరము; ఖరము; గోకర్ణము; ప్రఖరము; అగరభము. | ఒడగట్టు-వడగట్టు; వడియగట్టు; వడబోయు. |
ఒట్టు-ప్రతిజ్ఞ; ప్రతిన; ప్రమాణము; పణము; ప్రత్యయము; బాస; బిరుదు; బాఢము; శవనము; సంధ్య; సంగరము; శపథము; సమయము. | కంచు- కంచము; కాంస్యము; కాంసీయము; తామ్రార్థము; లోహము; కంసాస్థి |
ఒడలు-అంగకము; ఒళ్ళు; మేను; కళేబరము; రూపు; బొంది | కంటె-కంటియ; కఠిక, కంటసరి. |
కంఠము-అఱ్ఱు; కంధర; కంబువు; గొంతు; గొంతుక, కుతిక; కుత్తిక; కుత్తుక; మోర. | ఒడ్డాణము-ఒడ్డణము; ఒడ్యాణము; కలాపకము; కలాపము; కటిత్రము; శక్వరి |
కండువా-ఉత్తరానంగము; ఉత్తరీయము; బృహతిక; బైరవాసము; ఖండువా, సంవ్యానము. | ఒడ్డు-కూలము; రోధము; తీరము; తలము; వప్రము; మర్యాద; దరి; గట్టు; శంబలము; సంబలము. |
కండె - కండియ; కండెన; కంకి; కంకెన; వెన్ను. | కంతి-గుబ్బ, బుడిపి; బొప్పి; కదుము; కణితి; బొడప. |
ఒత్తు- అదుము; అద్దు; తాచు; నొక్కు | ఒర-కోశము; గౌసెన, గవుసెన; పైతొడుగు. |
ఒరవడి - ఆణి బంతి; మేలుబంతి; ఒజ్జబంతి; మాదిరి బంతి. | కడుగు-కుడితి; జ్యేష్ఠాంబువు; తండురీణము. |
కడుపు- కుక్షి; గర్భము; ఉదరము; జఠరము; తుందము; డొక్క; బొజ్జ. | కంది- ఆఢకి; కరవీ భుజ; కాక్షితాలిక; పీత పుష్ప; ప్రగ్రీవ; వృత్తబీజ; సూప్య. |
కణము- నెరసు; రవ్వ; రవ; నలుసు; జీరము; అంశువు; అణువు; రేణువు. | కందురీగ-కణుదురీగ; గండోలి; వరటము; భృంగము; భృంగరోలము; శూక కీటకము; గంధాలి; వరట. |
కణుపు-కనుపు; కన్సు; గనుపు; గంటు; చెట్టె; పర్వము. | కత్తి-ఖడ్గము; అసి; రిష్టి; కృపాణము; కరవాలము; కౌక్షేయకము; చంద్రహాసము; రిష్టము; టంకము; వాలు; అడిదము. |
కంబలి -ఊర్ణాయువు; కంబళము; కుతపము;కంబళి | కచోరము-గంధమాలిక; గంధాళి; గంధాహ్వ; గ్రంథిపర్ణి; ద్రావిడము; కచ్చురము. |
కత్తిపిడి- ఆయుగము; జర; పరుజ; త్సరువు; తలము; సెమ్మలి; పరుజ. | కజ్జికాయ -కజాయము; కజ్జాయము; కజ్జియము; కజ్జెము. |
కత్తెర- కర్తని; కర్తరి; కల్పని; ఖండదార; కేశకారము. | కదలునది-చలనము; కంపనము; కంప్రము; లోలము; చంచలము; తరళము; పరిప్లవము. |
కటుక రోహిణి- అశోక; కటుంభర; కటువు; చక్రాంగి; శకులాదని. | కథ-ఆఖ్యాయిక; కత; ఇతివృత్తము; గాథ,చరితము; చరిత్రము. |
కట్టాణిగుండ్లు- ముక్తావళి; ముక్తాహారము; ముత్తెసరము;ముత్తేసరి; ముత్యాల దండ. | కనుగ్రుడ్డు, కనుపాప -కనీనిక; కామనిక; గోలము; సింగనాదము; నల్లగ్రుడ్డు; కంటిపాప; పాప; తారకము; తారము |
కట్నము-అరణము; ఉడుగర; వరదక్షిణ; శుల్కము. | కఠినము-కర్కశము; క్రూరము; కఠోరము; దృఢము. |
కడ-అంతరము; అంతము; చరమము; చివర; తుద. | కనుబొమ్మ-ఆవి; కూర్చిక, కోదండము; భ్రూవు, బొమ. |
కడవ-ఘటము; భాండము; కలశము; కరిరము; కుండ; కుంభము; కుటము | కన్నము-కంత; కలుగు; తూటు; బెజ్జము; రంధ్రము; బొక్క; క్రంత; బొరియ; బొర్రు |
కడిమి చెట్లు- కదంబము; కర్ణపూరము; దూతఘ్ని; బలిప్రియము; వోఢము; సువాసము; సురభి. | కన్నీరు-అశ్రువు; నేత్రాంబువు; రోదనము; అస్రము; అస్రువు; బాష్పము. |
కడియము-కటకము; వలయము; కడెము; (కిందివి రవ్వలు ముత్తెములతో కూడినవి) కంకణము; ముంగామురము; ముంగ (గా) మురారి. | కన్ను- అక్షి; చక్షుస్సు; చక్షువు; నేత్రము; నయనము; దర్శనము; దృక్కు, దృష్టి. |
కన్య- కన్నె; కుమారి; బాలిక; వధూటి; వృషలి; చిన్నది; పిల్ల, | కంద-అర్మోఘ్నము; ఆర్మము; ఉల్లువు; ఓలము; కాలకచువు; ఓల్లము; కుష్ఠహంత, చిత్రదండకము; దుర్నామారి; మేహనాశము; శూరణము; వజ్రముష్టి; వనకుండలి; నూరణము; కండూరము; కంఠీలము. |
పుణ్యము = సుకృతము, ధర్మము, కుశలము, శ్రేయము | ఓష్ఠము - పెదవి, అధరము, వాతెర |
చరణము - పాదము, పదము, అడుగు,అంఘ్రి | అంబుదము - మేఘము, పయోధరము,జలదము, మబ్బు |
సౌదామిని - మెరుపు, తటిత్తు, విద్యుల్లత | అనలం - అగ్ని, వహ్ని, చిచ్చు |
మార్గం - దారి, పథము, బాట | అంబుధి - సముద్రం, సాగరం, పయోథి, పారావారం, కడలి, ఉదధి |
పతివ్రత - సాధ్వి, పురంధ్రి, సతి | యవనిక = తెర, పరదా |
శరీరం = తనువు, కాయం, మేను | గాథ = కథ, చరిత్ర, ఆఖ్యాయిక |
సంపద = వైభవం, ఐశ్వర్యం | దీపము = దివిటీ, దివ్వె, తెల్లిక, దీపిక |
పేరు = నామము, ఆఖ్య, అభిదానము | జాబు = ఉత్తరం, లేఖ |
మిత్రుడు = స్నేహితుడు, నేస్తం | సముదాయం = గుంపు, రాశి, సమూహం |
పల్లె = ఊరు, గ్రామం | పని = క్రియ, వ్యాపారం |
రాత్రి = నిశ, యామిని | చెట్లు = తరువులు, వృక్షాలు, భూజములు |
పర్యాయపదాలు
Subscribe to:
Post Comments (Atom)
ప్రసీద పరియాయాపదములు
ReplyDeleteSupru
ReplyDeleteతారలు పర్యాయ పదాలు ఎంటి
ReplyDeleteNakshatralu,chukkallu
Deleteశరధి
ReplyDeleteసహాయం పర్యాయపదం
ReplyDeleteఅమరుడు పర్యాయపదాలు?
ReplyDeleteమి తో మొదలగు సూర్యుని మరో పేరు
ReplyDeleteమిహిరుడు
DeleteDevathala,suralu
ReplyDeleteచేయి
ReplyDelete