Pages

Telugu Malika - చీమలు పెట్టిన పుట్టలు

సుమతీ శతకం - చీమలు పెట్టిన పుట్టలు 
చీమలు పెట్టిన పుట్టలు 
పాముల కిరవైన యట్లు పామరుడు దగన్ 
హేమంబు గూడబెట్టిన 
భూమిశుల పాలజేరు భువిలో సుమతీ !

భావము : ఓ సుమతీ ! భూమిలో చీమలు కష్టపడి పెట్గ్టిన పుట్టలలో పాములు చేరును. అట్లే మూర్ఖుడు  దాచి ఉంచిన బంగారము రాజుల పాలై అతనికి ఉపయోగపడకపోవును. 

2 comments:

  1. నాలుగవ పాదములో ఒక లఘువు తగ్గినట్లుగా వుంది.
    భూమీశు అని ఉండాలి, అపుడే సరిగా వుంటుంది. Am I right?
    --- PSR Murthy

    ReplyDelete
  2. దయచేసి పుట్ట అనే పదానికి పర్యాయ పదము చెప్పండి

    ReplyDelete

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు