తెలుగు బాల పద్యాలు - బ్రతికినన్నినాళ్లు ఫలములిచ్చుటె కాదు
బ్రతికినన్నినాళ్లు ఫలములిచ్చుటె కాదు
చచ్చి కూడ చీల్చి ఇచ్చు తనువు
త్యాగభావమునకు తరువులే గురువులు
లలిత సుగుణజాల తెలుగుబాల
భావము : చెట్టు ప్రాణముతో ఉన్నప్పుడు పండ్లను ఇస్తుంది. ప్రాణము పోయిన తర్వాత
కూడా కొయ్యగా మనం ఉపయోగించుకోవడానికి అది తన శరీరాన్ని చీల్చి ఇస్తుంది.
త్యాగభావ విషయంలో చెట్లు గురువులవంటివి.

Super website for students
ReplyDelete