Pages

praasa vaakyaalu - ప్రాస వాక్యాలు

దేవ దేవ రమ్ము - కావు మయ్య మమ్ము 
రూక లేని వాడు - పోక చేయ లేడు 
అలుక పూన రాదు - అతివ గొట్ట రాదు 
ఊర గలిసి మనుము - ఊని పనుల గనుము 
ఏక మగుట యొప్పు - ఏడ్చు టెపుడు ముప్పు

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు