Pages

Vemana Poem - ఆత్మశుద్ధి లేని యాచార మదియేల

వేమన పద్యం - ఆత్మశుద్ధి లేని యాచార మదియేల 
ఆత్మశుద్ధి లేని యాచార మదియేల 
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా?
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: మనసు నిర్మలంగా లేకుండా దుర్భుద్ధితో చేసే ఆచారం ఎందుకు? వంటపాత్ర శుభ్రంగా లేకుండా చేసిన వంట ఎందుకు? అపనమ్మకంతో చేసే శివపూజ ఎందుకు? అన్నీ వ్యర్ధమే!

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు