Pages

Telugu year names - Telugu Samvatsaramulu

తెలుగు సంవత్సరములు 60. వాటి పేర్లు:
1. ప్రభవ 2. విభవ 3. శుక్ల 4. ప్రమోదూత 
5. ప్రజోత్పత్తి 6. ఆంగీరస 7. శ్రీముఖ 8. భవ 
9. యువ 10. దాత 11. ఈశ్వర 12. బహుధాన్య 
13. ప్రమాది 14. విక్రమ 15. వృక్ష 16. చిత్రభాను 
17. స్వభాను 18. తారణ 19. పార్థివ 20. వ్యయ 
21. సర్వజిత్ 22. సర్వధారి 23. విరోధి 24. వికృతి 
25. ఖర 26. నందన 27. విజయ 28. జయ 
29. మన్మథ 30. దుర్ముఖి 31. హేవిళంబి 32. విళంబి 
33. వికారి 34. శార్వరి 35. ప్లవ 36. శుభకృత్ 
37. శోభకృత్ 38. క్రోధి 39. విశ్వావసు 40. పరాభవ 
41. ప్లవంగ 42. కీలక 43. సౌమ్య  44. సాధారణ 
45. విరోధికృత్ 46. పరీధావి 47. ప్రమాదీచ 48. ఆనంద 
49. రాక్షస 50. నల 51. పింగళ 52. కాళయుక్తి 
53. సిద్ధార్థి54. రౌద్రి 55. దుర్మతి 56. దుందుభి 
57. రుధిరోద్గారి 58. రక్తాక్షి 59. క్రోధన 60. అక్షయ 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు