Pages

Vemana Padyam - Chinugu Batta Kaadu

వేమన పద్యం - చినుగుబట్ట కాదు చీనాంబరము గాని 
చినుగుబట్ట కాదు చీనాంబరము గాని 
మురికి యొడలు గాదు ముక్తి గాని 
పరమయోగి మహిమ పరికింప నరుదురా 
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:పరమయోగుల మహిమను తెలుసుకోలేము. పరమయోగి చినుగుబట్లను చీనాంబరంగా భావిస్తాడు. మురికిపట్టిన ఈ శరీరాన్ని ముక్తి సాధనంగా భావిస్తాడు. బాహ్య విషయాలు, వేషాలు యోగికి అవసరం లేదు. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు