Pages

Do You Know?

ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు 
మహావిష్ణువు గజేంద్రుణ్ణి మొసలి బారినుంచి రక్షించిన స్థలం - (దేవ్ ధాం, నేపాల్)
నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - (అహోబిలం, ఆంధ్రప్రదేశ్)
భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - (గంగోత్రి, ఉత్తరాఖండ్)
నిర్యాణానికి ముందు శ్రీ కృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - (ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్)
జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - (పర్హాం, ఉత్తరప్రదేశ్)
కపిలవస్తు(బుద్ధుని జన్మస్థలం) - (నేపాల్ లోని తిలార్కోట్)
కాంభోజ రాజ్యం - ఇరాన్ (శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బేకిస్తాన్,
                             తజకిస్థాన్, కజఖిస్తాన్, దాటి ఇంతవరకు విస్తరించింది)
రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివుణ్ణి పూజించి వరాలు పొందిన చోటు) -
                         (లాంగకో, టిబెట్ , చైనా) 
బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం - (బోధ్ గయ, బీహార్) 
గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు - (కుశీ నగర్, ఉత్తరప్రదేశ్)
పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చోటు - (గోకర్ణ, కర్ణాటక)
సీతాదేవి భూమిలో లభించిన చోటు - (సీతామర్హి, బీహార్)
మిథిల (సీతాదేవి పుట్టిల్లు) - (జనక్ పూర్, నేపాల్)
కోసల దేశం - (అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం)
దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన స్థలం - (ఫైజాబాద్, ఉత్తరప్రదేశ్)
సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - (ఘాఘర నది)

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు