Pages

తెలుగు వ్యాకరణం - ఛందస్సు

తెలుగు వ్యాకరణం - ఛందస్సు 
పద్యాలు గణాల కూర్పుతో ఏర్పడతాయి. గణాలు గురు, లఘువుల కూడికతో; గురు, లఘువుల మాత్రలతో ఏర్పడతాయి. గురువుకి గుర్తు - U, లఘువుకి గుర్తు - l.

  • గురువు: రెండు మాత్రల కాలంలో పలికే వర్ణం 
  • లఘువు : ఒక మాత్ర కాలంలో పలికే వర్ణం
  • మాత్ర : క్షణంలో నాలుగో భాగం 
  • యతి : పద్యపాదంలో మొదటి అక్షరం 
  • ప్రాస : పద్యపాదంలోని రెండో అక్షరం 
  • ప్రాస యతి : పద్యంలోని యతికి బదులుగా ప్రాసాక్షరంతో యతిని వేయడం. 
ఏవి గురువులు?ఏవి లఘువులు
దీర్ఘాక్షరాలు హ్రస్వాక్షరాలు అన్నీ.... 
విసర్గతో కూడిన అక్షరాలు ఋత్వంతో కూడినవి 
నిండు సున్నతో కూడినవిద్విత్వ, సంయుక్తాక్షరాలు 
పొల్లు, హల్లుతో కూడినవిఅరసున్నతో కూడినవి
ద్విత్వ, సంయుక్తాక్షరాలకు  ముందుండేవి తేల్చి పలికే, రేఫకు ముందున్నది
ఉదా: అద్రుచు, విద్రుచు 
ఐత్వం, ఔత్వంతో కూడినవి 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు