తెలుగు వ్యాకరణం - గణాలు - రకాలు
- ఏకాక్షర గణాలు : ఇవి రెండు. 1) 'గ' గణం - U 2) 'ల' గణం - l
- రెండక్షరాల గణాలు : ఇవి నాలుగు 1) గగం - UU 2) గలం - Ul
- మూడక్షరాల గణాలు : ఇవి మొత్తం ఎనిమిది
1) య గణం - lUU 2) మ గణం - UUU 3) త గణం - UUl 4) ర గణం - UlU
5) జ గణం - lUl 6) భ గణం - Ull 7) న గణం - lll 8) స గణం - llU
- నాలుగు అక్షరాల గణాలు : ఇవి మొత్తం 14. ఇందులో కొన్నింటిని మాత్రమే పద్యరచనలో వాడుతున్నాము.
1) నలం - llll 2) నగం - lllU 3) సలం - llUl
ఉపగణాలు: 1) సూర్యగణాలు : ఇవి రెండు 1) న గణం - lll 2) గలం - Ul
- ఇంద్ర గణాలు : ఇవి ఆరు : నల - నగ - సల - భ - ర - త
0 comments:
Post a Comment