సరళా దేశ సంధి
సూత్రము :
1. ద్రుతప్రకృతికము మీద పరుషములకు సరళములు వచ్చును.
2. ఆదేశ సరళములకు ముందున్న దృతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు
ఉదాహరణలు ;
కడువంబెట్టు = కడువన్ + బెట్టు | చక్కజేయున్ = చక్కన్ + చేయును |
నిన్ను జూపి = నిన్నున్ + చూపి | ధృతింబూని = ధృతిన్ + పూని |
చక్కబడు = చక్కన్ + పడు | చేయంజాలడో = చేయన్ + చాలడో |
శాంతిఁ బొందుట = శాంతిన్ + పొందుట | ఒప్పు జుమీ = ఒప్పున్ + చుమీ |
అర్థిబొంది = ఆర్థిన్ + పొంది | |
0 comments:
Post a Comment