Pages

Sumati Padyam - ఎప్పుడు దప్పులు వెదకెడు

సుమతీ పద్యం - ఎప్పుడు దప్పులు వెదకెడు 
ఎప్పుడు దప్పులు వెదకెడు 
నప్పురుషుని గొల్వకూడద నది యెట్లన్నన్ 
సర్వంబు పడగ నీడను 
గప్పవసించు విధంబు గదరా సుమతీ!

భావం : ఎల్లపుడూ తప్పులే పట్టే యజమానిని సేవించుట పాము పడగ నీడలో కప్ప ఉన్నట్లే. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు