Pages

Vemana Padyam - చిక్కియున్న వేళ సింహంబు నైనను

వేమన పద్యం - చిక్కియున్న వేళ సింహంబు నైనను 
చిక్కియున్న వేళ సింహంబు నైనను 
బక్క కుక్క కరిచి బాధ చేయి 
బలిమి లేని వేళ బంతంబు చెల్లదు 
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: అడవికి మృగరాజు అయిన సింహం చిక్కి పోయి ఉంటే....... వీధిన పోయే బక్క కుక్క అయినా సరే బాధపెడుతుంది. అందుకే తగిన బలం లేని చోట పౌరుషం పనికి రాదు. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు