వేమన పద్యం - అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: పాడగా, పాడగా రాగం వృద్ధి అవుతుంది. తినగా తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుంది. అలాగే పట్టుదలతో చేపట్టిన పని చేస్తూపోతే తప్పకుండా విజయం లభిస్తుంది.
0 comments:
Post a Comment