Pages

Vemana Padyam - నిక్కమైన మంచినీలమొక్కటి చాలు

వేమన పద్యం - నిక్కమైన మంచినీలమొక్కటి చాలు 
నిక్కమైన మంచినీలమొక్కటి చాలు 
తళుకు బెళుకు రాళ్లు తట్టెడేల 
చాటుపద్యమిలను చాలదా ఒక్కటి?
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: జాతిరత్నం విలువ ఎన్నటికీ పూత అద్దిన రాళ్లకు రాదు. పనికిరాని వేల కవితల కన్నా మంచి నీతిని చాటే పద్యం ఒక్కటి చాలు. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు