Pages

Vemana Poems - విద్యలేనివాడు విద్యాధికుల చెంత

వేమన పద్యం - విద్యలేనివాడు విద్యాధికుల చెంత 
విద్యలేనివాడు విద్యాధికుల చెంత 
నుండినంత పండితుండు కాడు 
కొలని హంసలకడం గొక్కెర యున్నట్లు 
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: కొలనులో హంసల నడుమ కొంగ ఉన్నా, దాని జాతి భేదం గుర్తింపబడినట్లే, విద్యావంతుల మధ్య అవివేకి ఉన్నా వానికి వివేకం కలుగదు. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు