Pages

Vemana Padyam - రాముడొకడు పుట్టి రవికుల మీడేర్చె

వేమన పద్యం - రాముడొకడు పుట్టి  రవికుల మీడేర్చె 
రాముడొకడు పుట్టి రవికుల మీడేర్చె 
కురుపతి జనియించి కులము జెరచె 
ఇలను బుణ్యపాప మీలాగు కాదొకొ 
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: శ్రీరాముడు రఘువంశానికి ఖ్యాతి తెచ్చాడు. కాని దుర్యోధనుడి వల్ల కురువంశం నాశనమైపోయింది. ఇలలో పాప పుణ్యాలు ఈ విధంగా ఉంటాయని వీరు నిరూపించారు. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు