వేమన పద్యం - ఆత్మయందె దృష్టి ననువగా నొనరించి
ఆత్మయందె దృష్టి ననువగా నొనరించి
నిశ్చలముగా దృష్టి నిలిపెనేని
అతడు నీవె సుమ్మి యనుమానమేలరా
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం:మనస్సులోనే ఆత్మను అచంచల ఏకాగ్రతతో దర్శిస్తే మోక్షాన్ని పొందవచ్చు. గురూపదేశము వల్లనే ఇది సాధ్యము.
0 comments:
Post a Comment