Pages

Vemana Padyam - Gaadde Menu Mida

వేమన పద్యం - గాడ్డెమేను మీఁద 
గాడ్డెమేనుమీఁద గంధంబు పూసిన 
బూదిలోనఁ బడుచుఁ బొరలు మరల 
మోటువాని సొగసు మోస్తరియ్యది సుమీ!
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:సువాసన గల గంధమును ఒడలికి పూసినను గాడిద బూడిదలో పొరలునేగాని చక్కగా ఉండదు. మోటువాని సొగసు ఈ రీతినే ఉందును. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు