Pages

Vemana Poem - Gruddu Vacchi

వేమన పద్యం - గ్రుడ్డువచ్చి పిల్ల గోరడాలాడిన 
గ్రుడ్డువచ్చి పిల్ల గోరడాలాడిన 
విధముగా నెఱఁగక వెఱ్ఱిజనులు 
జ్ఞానులైనవారి గర్హింతు రూరక, 
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:జ్ఞానము లేని మూర్ఖులు జ్ఞానులను నిందించుట గ్రుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లుండును. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు