Pages

Vemana Poem - kharamu paalu tecchi

వేమన పద్యం - ఖరముపాలుతెచ్చి 
ఖరముపాలుతెచ్చి కాచి చక్కెఱవేయ 
భక్ష్యమగునె యెన్న భ్రష్టుఁడట్లె 
యెంత చెప్పి చివరనెసఁగినఁ బొసఁగునే? 
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:గాడిద పాలు తెచ్చి కాచి చక్కర వేసినను, త్రాగుటకు యోగ్యము కావు. అట్లే వివేకశూన్యుడు ఎంత చెప్పినను ఉపయోగమునకు రాడు. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు