తెలుగు వ్యాకరణం - పద్యాలు - భేదాలు
వృత్తాలు : అక్షర గణాలతో ఏర్పడే పదాలు
ఉదా: ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభము మొదలగునవి
వృత్త పద్యాలు | గణాలు | పాదాలు | అక్షరాల సంఖ్య | యతి స్థానం | ప్రాస నియమం |
ఉత్పలమాల | భ - ర - న - భ - భ - ర - వ | 4 | 20 | 10 | ఉంది |
చంపకమాల | న - జ - భ - జ - జ - జ - ర | 4 | 21 | 11 | ఉంది |
శార్దూలం | మ - స - జ - స - త - త - గ | 4 | 19 | 13 | ఉంది |
మత్తేభం | స - భ - ర - న - మ - య - వ | 4 | 20 | 14 | ఉంది |
0 comments:
Post a Comment